Tuesday, October 5, 2010

స్నేహం

అనురాగం, ఆప్యాయత,
అభిమానం, ఆనందం,
చిలిపితనం, ప్రేమ
ఇవన్నీ కలసిన మన
"స్నేహం"
చిరకాలం ఉండాలి.........

నూతన సంవత్సరం

పాత జ్ఞాపకాలకు, చెడు అనుభవాలకు,
వీడుకోలు చెపుతూ,
కొత్త ఊహలతో, తీపి ఆశలతో,
మదురమైన భావాలతో రాబోయే సంవత్సరానికి ఆహ్వానం పలుకుదాం.

స్నేహం

"అందం" వర్ణించలేనిది
"అభిమానం" పంచుకోలేనిది
"ఆనందం" వ్యక్తపరచలేనిది
"మనసు" పలుకలేనిది
"భావం" తెలుపలేనిది
"స్నేహం" మరువలేనిది,  మరచపోనిది.