Saturday, February 12, 2011

ప్రేమ


అలలుగా మొదలైన నా ప్రేమ
కెరటాలుగా ఎగిసిపడుతూ
సముద్రంలా
ఉప్పోగుంతోంది.
కెరటాలుగా మారిన నా ప్రేమ తీరంలాంటి నీ హృదయాన్ని చేరుకోవాలని తహతహలాడుతుంది.
సముద్రంలాంటి నీ హృదయంలో ఈ చిన్ని కెరటానికి కాసింత చోటిస్తావని ఆశిస్తూ........
ఇట్లు

నీ పిలుపుకై ఎదురుచూస్తూ నీ ప్రేయసి.....