నా ప్రేమను మాటల ద్వార ఎలా చెప్పాలో తెలియక
ఆ మాటలను అక్షరాలుగా మర్చి
ఆ అక్షరాలను పదాలుగా మర్చి
ఆ పదాలన్ని కలసి ఈ కవితగా అల్లుకున్నాయి.
నా ఊహకి ఊపిరి నువ్వే
నా హృదయానికి స్పందన నువ్వే
నా పాటకీ పల్లవి నువ్వే
నా కనులకు రూపం నువ్వే
నా కవితకి భావం నువ్వే
నీవు లేని నా జీవితం శూన్యం............
నీ ప్రేమకే ఎదురుచూస్తూ..........
ఆ మాటలను అక్షరాలుగా మర్చి
ఆ అక్షరాలను పదాలుగా మర్చి
ఆ పదాలన్ని కలసి ఈ కవితగా అల్లుకున్నాయి.
నా ఊహకి ఊపిరి నువ్వే
నా హృదయానికి స్పందన నువ్వే
నా పాటకీ పల్లవి నువ్వే
నా కనులకు రూపం నువ్వే
నా కవితకి భావం నువ్వే
నీవు లేని నా జీవితం శూన్యం............
నీ ప్రేమకే ఎదురుచూస్తూ..........
No comments:
Post a Comment